VIDEO: ఒంగోలు రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

VIDEO: ఒంగోలు రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

ప్రకాశం జిల్లా ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం భారీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు అధికారులను లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. దాడి సమయంలో కొంతమంది కిటికీ ద్వారా డబ్బులు బయటకు విసిరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కార్యాలయంలో పత్రాలు, రికార్డులు తనిఖీ చేస్తున్నారు.