నల్లమలలో పెద్దపులుల సందడి

నల్లమలలో పెద్దపులుల సందడి

NGKL: నల్లమలలో పెద్దపులులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఏపీకి చెందిన కొందరు పర్యాటకులు ఆన్‌లైన్‌ సఫారికి అటవీ శాఖ వాహనంలో గుండం రహదారిలో ఫర్హాబాద్‌ దృశ్య కేంద్రానికి వెళ్తుండగా రెండు పెద్దపులులు మార్గంమధ్యన ఎం56, ఎఫ్‌29 కనిపించినట్లు సిబ్బంది తెలిపారు. ఆదివారం అటవీ సిబ్బందికి ఓ పులి నీటి మడుగులో సేదతీరుతు కనిపించిందన్నారు.