పడిపూజ మహోత్సవానికి సర్వసిద్ధం: మాధవ శంకర్

పడిపూజ మహోత్సవానికి సర్వసిద్ధం: మాధవ శంకర్

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు నిర్వహించే అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ మాధవ శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా ప్రజలను కోరారు.