18ఏళ్లు ఆమెతో ఎఫైర్ నడిపా: నటుడు

18ఏళ్లు ఆమెతో ఎఫైర్ నడిపా: నటుడు

18ఏళ్లు ఓ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నట్లు మలయాళ నటుడు జనార్ధన్ చెప్పాడు. ఆమెకు తోడుగా నిలిచానని, అయితే ఆమె సమాజం కోసం భయపడి తనని దూరం పెట్టిందని వెల్లడించాడు. ఈ విషయం తన భార్యకు తెలిసినా తనని ఏం అనలేదని, అర్థం చేసుకుని తన అన్ని విషయాల్లో సపోర్ట్ చేసిందన్నాడు. ఆ ఒక్కటి తప్ప తన జీవితంలో మరో చెడు అలవాటు లేదని తెలిపాడు.