'జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందించాలి'

'జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందించాలి'

BHNG: జర్నలిస్టులందరికీ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను అందించాలని ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ కుర్షిద్ పాషా డిమాండ్ చేశారు. ఆదివారం ఆలేరులో జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్న, పెద్ద పత్రికలు అని చూడకుండా, ప్రభుత్వం జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులను అందించేలా దృష్టి సారించాలని కోరారు.