'మేము స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటాము'
HNK: శనివారం తలపెట్టనున్న BC JAC రాష్ట్ర బీసీ బంద్‌కు మద్దత్తు తెలుపుతూ.. మేము కూడా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటమని L.JAC స్టేట్ మెంబర్ సునీల్ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. 42% శాతం రిజర్వేషన్ కోసం పార్టీలకతీతంగా ప్రతి ఒక్క నేత బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో అందరూ ఏకంగా ఉండి రాజ్యాధికారాన్ని సాధిస్తామని తెలిపారు.