VIDEO: ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: ఎన్నికల అధికారి

VIDEO: ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: ఎన్నికల అధికారి

HNK: జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ వెల్లడించారు.  ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో 64 గ్రామపంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది.  భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో బుధవారం పోలింగ్ సామగ్రి పంపిణీ కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.