VIDEO: పుంగనూరులో టెన్త్ విద్యార్థుల పరుగులు

VIDEO: పుంగనూరులో టెన్త్  విద్యార్థుల పరుగులు

CTR: పుంగనూరు పట్టణ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద సోమవారం సందడి నెలకొంది. చాలామంది గంట ముందుగానే ఎగ్జాం సెంటర్లకు చేరుకున్నారు. కొందరు విద్యార్థులు చివరి నిమిషంలో పరుగులు తీశారు. అధికారులు చెక్ చేసి విద్యార్థులను గేటు నుంచి లోపలికి అనుమతించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు MEO నటరాజ రెడ్డి తెలిపారు.