హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

KRNL: ఆలూరు కాంగ్రెస్ నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ (58) దారుణ హత్య కేసులో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గుంటకల్లు సమీపంలో ఏప్రిల్ 27న జరిగిన ఈ హత్యలో గుర్తు తెలియని దుండగులు లక్ష్మీనారాయణ కారును టిప్పర్‌తో ఢీకొట్టి, ఆయనపై దాడి చేసి హత్య చేశారు.