'విద్యార్థి, నిరుద్యోగులకు మద్దతు’

'విద్యార్థి, నిరుద్యోగులకు మద్దతు’

RR: జులై 5న టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి విద్యార్థి, నిరుద్యోగులు ఇచ్చిన పిలుపుకు బీసీజనసభ, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య పూర్తి మద్దతు తెలుపుతుందని సంఘం సభ్యులు అన్నారు. షాద్‌నగర్ పట్టణంలో బుధవారం సంఘం అధ్యక్షుడు రాజారాం మీడియాతో మాట్లాడుతూ..విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న పోరాటంలో హింస తలెత్తితే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని హెచ్చరించారు.