VIDEO: 'జిల్లా వ్యాప్తంగా వేడుకలు జరుపుకోవాలి'
AKP: అమరావతికి చట్టబద్ధత వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ గురువారం సాయంత్రం వేడుకలు జరుపుకోవాలని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు పిలుపునిచ్చారు. బాణసంచా కాల్చడం, దీపాలు వెలిగించడం, ర్యాలీలు నిర్వహించడం తదితర కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో సీఎం చంద్రబాబు కృషితో నేడు రాజ్యసభలో కూడా ఆమోదం పొందనున్నదన్నారు.