కాకాణిపై కేసును ఖండించిన మాజీమంత్రి

కాకాణిపై కేసును ఖండించిన మాజీమంత్రి

AP: కాకాణిపై కేసును మాజీమంత్రి అనిల్ కుమార్ ఖండించారు. కాకాణిపై అక్రమ కేసు పెట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో అక్రమ మైనింగ్ జరగడం లేదా అని ప్రశ్నించారు. అక్రమంగా గ్రావెన్ తరలిస్తున్న విషయం తెలియదా అని అడిగారు. టీటీడీ అధికారంలోకి వచ్చాక మైనింగ్ అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. వందలాది మంది రోడ్డున పడ్డారని అన్నారు.