ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని మంత్రి వినతి

ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని మంత్రి వినతి

KDP: విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో అధ్యాపకులు, పాఠశాలల్లో ఆర్ట్ క్రాఫ్ట్ ఉపాధ్యాయుల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న డిమాండ్ చేశారు. ఇటీవల కడప, కమలాపురం పర్యటనలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. అనంతరం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం అత్యవసరమని ఆయన అన్నారు.