ఉద్యమ పాటలు.. చెరిపేయలేని జ్ఞాపకాలు!

HNK: తెలంగాణ చరిత్రలో ప్రజా యుద్ధనౌక గద్దర్ చెరిపేయలేని స్థానం. కోట్లాది మంది గుండెల్లో తన పాటలతో ఉద్యమ స్ఫూర్తిని నింపిన ఆయనతో వరంగల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. 1990 మే5, 6న పీపుల్స్ వార్ పార్టీ నేతలు HNK ప్రకాశ్ రెడ్డిపేటలో రైతు కూలీసభ నిర్వహించారు. అప్పట్లోనే ఈ సభకు 10 లక్షల మంది హాజరయ్యారు.'అన్నలందరికీ జైబోలో' అంటూ ఇక్కడ పాడిన పాట అందరినీ కదిలించింది.