VIDEO: పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

VIDEO: పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, కేసుల పురోగతిని పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.