VIDEO: జిల్లాలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి

VIDEO: జిల్లాలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి

కడప: నగరంలోని ఎర్రముక్కపల్లి సర్కిల్ సమీపంలో బుధవారం రాత్రి బాలాజీ వైన్స్ వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర రక్తస్రావం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని రిమ్స్ హాస్పిటల్ తరలించారు. గాయపడిన వ్యక్తి ఎవరు? పొడిచిన వ్యక్తి ఎవరు? అనే దానిపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.