VIDEO: కనియంపాడులో ఇంటి పనుల అడ్డగింత

NLR: వరికుంటపాడు(M) కనియంపాడులో ఇంటి నిర్మాణ పనులను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. బాధితుడు కొండిపోగు దేవసుందరం మాట్లాడుతూ.. తనకు 20 ఏళ్ల క్రితమే రెవెన్యూ అధికారులు నివేశన స్థల పట్టా మంజూరు చేశారన్నారు. ఆ స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపడుతుంటే వాగు పోరంబోకు భూమి అంటూ రెవెన్యూ అధికారులు అడ్డుకోవడం దారుణమన్నారు.