VIDEO: నవీన్ యాదవ్‌కు మద్దతు ప్రకటించిన ఒడ్డర సంఘం
HYD: జూబ్లీహిల్స్ రహమత్ నగర్‌లో ఒడ్డర సంఘం ఆధ్వర్యంలో ఒడ్డరుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. సభలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఒడ్డర హక్కుల కోసం నవీన్‌ను గెలిపించాలన్నారు. ఒడ్డరులకు పనిలో ప్రమాదం జరిగితే ఎక్స్-గ్రేషియా, 10% రిజర్వేషన్ అమలు దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వారు పేర్కొన్నారు.