VIDEO: అనుమానస్పదంగా మారిన కారు పార్కింగ్
SRD: నారాయణఖేడ్ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద గుర్తు తెలియని ఓ కారును ఎవరో నడిరోడ్డుపై పార్కింగ్ చేశారు. అయితే రాత్రంతా ఈ కారు ఇక్కడే ఉన్నట్లు స్థానికులు బుధవారం ఉదయం తెలిపారు. TS15 FD1112 నెంబర్ గల ఈ వాహనం రోడ్డుపై ఉందని స్థానికులు ఖేడ్ పట్టణ పోలీసులకు తెలిపారు. అయితే కారును ఇలా వదిలి వెళ్ళడంతో అనుమానస్పదంగా మారింది.