INSPIRATION: జ్ఞానీ జైల్ సింగ్

INSPIRATION: జ్ఞానీ జైల్ సింగ్

భారతదేశ 7వ రాష్ట్రపతిగా జ్ఞానీ జైల్ సింగ్ సేవలందించారు. ఆయన ఈ పదవిని అధిష్టించిన తొలి సిక్కు నేత. రాష్ట్రపతి కావడానికి ముందు పంజాబ్ సీఎంగా, కేంద్ర హోంమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన పదవీకాలంలో 'ఆపరేషన్ బ్లూ స్టార్', ఇందిరా గాంధీ హత్య వంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి, దేశ అత్యున్నత పదవిని అలంకరించిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం.