ప్రజాదర్బార్‌లో ప్రజల వినతుల స్వీకరణ
PLD: ఈపూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించి, గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.