HYDలో ఐర్లాండ్, ఫ్రాన్స్ అందాల భామలు

HYDలో ఐర్లాండ్, ఫ్రాన్స్ అందాల భామలు

HYD: నగరంలోని గచ్చిబౌలిలో జరిగే అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి అందాలభామలు నగరానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో మిస్ ఐర్లాండ్, మిస్ ఫ్రాన్స్ సుందరీమణులు జాస్మిన్ గెర్హార్డ్, అగాథే లౌ కౌట్ శంషాబాద్ విమానాశ్రయానికి ఈ రోజు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రభుత్వ అధికారుల బృందం తెలంగాణ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికింది.