ఎమ్మెల్యేను కలిసిన అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు

KMR: సదాశివనగర్ మండల కేంద్రంలోగల ఓం శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను అయ్యప్ప స్వామి ఆలయ కమిటి సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన తప్పకుండా హాజరవుతానని ఆలయ కమిటీ సభ్యులకు తెలిపారు.