గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా చూడాలి: కలెక్టర్
✦తెనాలిలో భవన నిర్మాణాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
✦టీడీపీ నేతలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే బూర్ల
✦మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయం వద్ద ఏపీ ఎస్సీ/ఎస్టీ జేఏసీ పారిశ్రామికవేత్తల నిరసన