వడ్రంగి సంఘ పెద్దలతో కలెక్టర్ సమావేశం
BDK: ఫర్నిచర్ రంగంలో నైపుణ్యం కలిగిన యువతకు లభిస్తున్న అవకాశాలను వివరించి, సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వీ.పాటిల్ సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వడ్రంగి సంఘ పెద్దలతో కలెక్టర్ సమావేశమయ్యారు. రాజమండ్రిలో ఈ సోమవారం నుంచి ప్రారంభమయ్యే రెసిడెన్షియల్ ఫర్నిచర్ అసిస్టెంట్ శిక్షణ కోసం 11 సీట్లు ఉన్నాయని శనివారం ఎంపిక ఉంటుందన్నారు.