VIDEO: మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
KDP: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐపై ఆయన కుమార్తె సునీత చేసిన ఆరోపణలపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆయన సోమవారం ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన సునీత మనసులో ద్వేషం నింపుకున్నారన్నారు. వివేకాకు ముస్లిం మహిళతో సహజీవనం వల్ల కుమారుడు ఉన్నాడన్నారు.