VIDEO: వైభవంగా విట్టల రుకుంబాయ్ పల్లకి ఊరేగింపు

VIDEO: వైభవంగా విట్టల రుకుంబాయ్ పల్లకి ఊరేగింపు

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ నగర్ విట్టల రుకుంబాయ్ ఆలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని పల్లకి ఊరేగింపు కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సంస్కృతిక పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ పల్లకిని ఊరేగించారు. నెల రోజులపాటు ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు.