VIDEO: ఆటిజం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
VZM: దేశంలో తొలిసారిగా మంత్రి నారా లోకేష్ ఆటిజం ఉన్న పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు 125 ఆటిజం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా చినకాకాని జడ్పీ ఉన్నత పాఠశాలలో తొలి ఆటిజం కేంద్రాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటిజం ఉన్న పిల్లలను కలిసి మాట్లాడి వారికి ధైర్యం నింపారు.