ఇరాన్‌పై బాంబులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్

ఇరాన్‌పై బాంబులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడింది. ట్రెహ్రాన్‌లో పలు భవనాలు నేలమట్టం కాగా, మూడు చమురు డిపోలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ యుద్ధ విమానాలు సైతం ధ్వంసం అయ్యాయి. మరోవైపు గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులు చేస్తోంది.