విద్యుత్ షాక్‌తో దున్నపోతు మృతి

విద్యుత్ షాక్‌తో దున్నపోతు మృతి

KMR: రామారెడ్డి మండలం జగదాంబ తండాకు చెందిన గంగావత్ జగ్గారంకు చెందిన దున్నపోతు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. తన పొలంలో దున్నపోతు మేతమేస్తుండగా విద్యుత్ వైర్ తగలడంతో షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందిందని సుమారుగా యాబై వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు.