VIDEO: యూరియా కోసం రైతుల తోపులాట
WGL: ఖానాపురం( M)లోని ధర్మారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) వద్ద ఇవాళ యూరియా కోసం రైతులు భారీగా తరలి వచ్చారు. ఉదయం నుంచే క్యూ లైన్లు పెరిగిపోవడంతో రైతులు తోచుకుంటున్నట్లు ఆరోపించారు. యాసంగి సీజన్‌లో మొక్కజొన్న, వరి పంటలకు అత్యవసరమైన యూరియా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి స్పందించాలని అన్నారు.