ప్రజా ఆశీర్వాద యాత్రలొ దూసుకుపోతున్న ఈరన్న, సునీల్

ప్రజా ఆశీర్వాద యాత్రలొ దూసుకుపోతున్న ఈరన్న, సునీల్

అనంతపురం: మడకశిర మండలం గౌడనహళ్లి పంచాయతీలో నేడు ప్రజాఆశీర్వద యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్ ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటా గడపగడప వివరించి ప్రజాదరణ పొందుతున్నారు. ఈసారి మడకశిర నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయాలని ప్రతి ఒక్కరిని కోరారు.