VIDEO: కాణిపాకం ఆలయ నూతన ఛైర్మన్‌గా సురేంద్రబాబు
CTR: కాణిపాకం ఆలయ నూతన ఛైర్మన్‌గా సురేంద్రబాబు అలియాస్ మణి నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. సభ్యులుగా ఏపీ నుంచే కాకుండా తెలంగాణకు చెందిన ఒకరిని కూడా నియమించారు. వీరిలో టీడీపీకి చెందిన వారితో పాటు జనసేన పార్టీ నుంచి ఇద్దరికి, బీజేపీ నుంచి ఒక్కరికి స్థానం లభించింది.