రౌడీ షీటర్ అరెస్ట్

రౌడీ షీటర్ అరెస్ట్

WGL: వరంగల్ మిల్స్‌కాలోని పోలీస్ ‌స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో నేరస్తుడిగా ఉండి తప్పించుకొని తిరుగుతున్న రౌడీ షీటర్ ఆడెపు అనిల్ (గుమ్మా)‌ను గురువారం అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ రమేష్ తెలిపారు. ఇతడిపై హత్య,హత్యాయత్నం, దారిదోపిడి తో పాటు పలు కేసులలో నేరస్తుడి అని హైదరాబాద్‌లో సైతం ఇతడిపై కేసులు ఉన్నాయి అని తెలిపారు.