VIDEO: జనగామలో ఘనంగా శ్రీకృష్ణ రథయాత్ర

VIDEO: జనగామలో ఘనంగా శ్రీకృష్ణ రథయాత్ర

JN: పట్టణ కేంద్రంలో శనివారం కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌరస్తా నుంచి నెహ్రూ పార్కు వరకు శ్రీకృష్ణ రథయాత్ర అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చిన్నపిల్లలు శ్రీకృష్ణుడి, గోపికల వేషధారణతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు ఉన్నారు.