వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టే వారు: ఎంపీ కడియం కావ్య
★ మాధన్నపేట చెరువులో చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్య శారద
★ వరంగల్‌లో 'ట్రై సిటీ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ మారథాన్'ను ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి
★ రాయపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా వైకుంఠ దీపోత్సవం