VIDEO: 'ఆక్వా రంగానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది'

VIDEO: 'ఆక్వా రంగానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది'

కృష్ణా: ఆక్వా రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబిలిటీని శిక్షణ ద్వారా నందివాడ మండల ఆక్వారంగానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే రాము అన్నారు. ఆత్యాధునిక ఆక్వా పద్ధతులపై రైతులకు శిక్షణ కల్పించేందుకు ఆక్వా డిజిటల్ ట్రేసబిలిటీని ప్రాజెక్ట్ కార్యక్రమంలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు.