VIDEO: 'డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి'

SKLM: భామిని మండలంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని గ్రామాలకు డ్రైనేజీలు లేక అవస్థలు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అనారోగ్య పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీల నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.