VIDEO: మానవత్వం చాటిన ఎస్సై షేక్ షకీర్

VIDEO: మానవత్వం చాటిన ఎస్సై షేక్ షకీర్

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం పగిడిపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఆదివారం SI షేక్ షకీర్ మానవత్వాన్ని చాటారు. పోలింగ్‌కు వచ్చిన వికలాంగురాలైన వృద్ధ మహిళలకు సహకరిస్తూ, వారిని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా సహాయం చేశారు. ఆయన సేవాభావాన్ని చూసిన స్థానికులు అభినందించారు.