'కుట్టు మిషన్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి'

'కుట్టు మిషన్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి'

సత్యసాయి: ముదిగుబ్బ మండలంలో మహిళలు ఉచిత కుట్టు మిషన్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్‌ సూచించారు. ఎంపీపీ మాట్లాడుతూ.. ఉచిత కుట్టు మిషన్‌ శిక్షణ 3 నెలలపాటు ఉంటుందని.. ఆసక్తి కలిగిన మహిళలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఉచితంగా కుట్టుమిషన్‌ ఆందజేస్తారని ఎంపీపీ తెలిపారు.