దారుణం.. అన్న, వదినను హత్య చేసిన సోదరుడు

దారుణం.. అన్న, వదినను హత్య చేసిన సోదరుడు

హైదరాబాద్‌లోని మీర్‌చౌక్‌లో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఓ సహోదరుడు తన అన్న, వదినను హత్య చేశాడు. స్థానికులు వివరాల మేరకు.. అన్న అఖీల్ ఖాన్, వదిన అజ్మీర్ బేగం మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.