రైతు భరోసా నిధుల విడుదల.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

రైతు భరోసా నిధుల విడుదల.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

HYD: రాష్ట్రంలో రెండో విడత రైతు భరోసా నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గాంధీభవన్‌లో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిషరీష్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.