'ధాన్యం టెండర్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది బీఆర్ఎస్'
WGL: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చోటు చేసుకున్న తొలి స్కాంను వెలుగులోకి తీసుకువచ్చిన BRS పోరాటానికి ఫలితం లభించిందని మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సివిల్ సప్లై శాఖలో గత 20 నెలల్లో జరిగిన అవినీతిని వివిధ రూపాల్లో పోరాటం నిర్వహించగా హైకోర్టు ధర్మాసనం స్పందించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లు పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.