స్థాయి క్రీడలు జరగటం అభినందనీయం: కలెక్టర్

స్థాయి క్రీడలు జరగటం అభినందనీయం: కలెక్టర్

BDK: పినపాక మండలం ఈ బయ్యారంలో జరుగుతున్న కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవానికి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శనివారం హాజరయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రస్థాయి క్రీడలే కాకుండా జాతీయ స్థాయి క్రీడలు ఇదే మైదానంలో నిర్వహిస్తామని తెలిపారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి క్రీడలు జరగటం అభినందనీయమని పేర్కొన్నారు.