ప్రజల సమస్యల కోసం ఈ 08506281182 కాల్ చేయండి..!

ప్రజల సమస్యల కోసం ఈ 08506281182 కాల్ చేయండి..!

NRPT: నవంబర్ 3న డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు 0850 6281182 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని అన్నారు.