'అంటు వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి'

SRPT: ప్రజలు అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోదాడ డిప్యూటీ డిఎంహెచ్‌వో డాక్టర్ జయ మనోహరి కోరారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలో వర్షాల వలన వరద ఉధృతికి గురై ఇండ్ల నుండి నీరు ప్రవహించిన ఇండ్లను కోదాడ ఆర్డీవో సూర్యనారాయణతో కలిసి పరిశీలించారు.