విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: కందుకూరు టౌన్ లోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పామూరు రోడ్డు ఫీడర్ నందు ఉదయం 06:30 నుండి మధ్యాహ్నం 01: 30 నిమిషముల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. కావున ఈ ఫీడర్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామన్నారు.