ఆశా వర్కర్స్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక

KMM: కల్లూరు మండల CITU అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా గద్దల సమాధానం, కార్యదర్శిగా కాటమ్మ, సహాయ కార్యదర్శులుగా ఏం.సునీత, మారుతి యశోద, వసంత కోశాధికారిగా కామేశ్వరి, కమిటి సభ్యులుగా ప్రేమరాణి, లక్ష్మి, సుజాత, సునీత, ప్రభావతి, సుగుణ, లక్ష్మీ కాంతంలను ఎన్నుకున్నారు.