VIDEO: 'ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరిని అనుమతించవద్దు'

VIDEO: 'ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరిని అనుమతించవద్దు'

ADB: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు, ఎన్నికల బాధ్యత అప్పగించిన వారిని తప్ప మిగితా ఎవరిని లోపలి అనుమతించవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం నార్నూర్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. జిల్లాలోని ఆరు మండలల్లో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరిగిందన్నారు.