కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మంగళగిరిలో కొడాలి నానిపై సెటైర్లు వేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్
★ అవనిగడ్డలో డ్వాక్రా మహిళపై ఘరానా మోసం.. రూ.25లక్షలు కాజేసిన బుక్ కీపర్
★ యనమలకుదురు గ్రామవాసికి తోపుడు బండి అందజేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్
★ బంటుమిల్లి మండలంలో సీసీ రోడ్లు ప్రారంభింంచిన ఎంపీ వల్లభనేని